A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా- ఎలా భయపెడుతోందో
Share |
April 8 2020, 9:04 pm

కరోనా సమస్య ప్రజలను , ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఒకరిపట్ల ఒకరికి భయం కలిగేలా చేస్తోంది.చివరికి ఎవరైనా చనిపోతే దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు.కరీంనగర్ లో రైతు బజార్ వద్దకు వచ్చిన ఒక వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే, దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. అదికారులు వచ్చి బౌతిక కాయాన్ని తరలించే ఏర్పాటు చేయవలసి వచ్చింది.చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లులోని గోల్టన్‌వ్యాలీ కళాశాల, విశ్వం కళాశాలలో క్వారెంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.కాని అక్కడి స్థానికులు దానిపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సెంటర్‌ ఏర్పాటు చేస్తే తమకు సోకుతుందేమోనని పరిసర గ్రామాల వారు అక్కడకు వచ్చిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సెంటర్‌ వద్దంటూ ధర్నా, ఆందోళనకు దిగారు.ఇది కరోనా పేషంట్లకు వాడే సెంటర్ కాదని, కొన్నాళ్లు విదేశాల నుంచి వచ్చినవారిని ఉంచడానికేనని ఆయన వివరించవలసి వచ్చింది.
విదేశాల నుంచి వచ్చేవారిని స్క్రీనింగ్‌ చేసిన అనంతరం కొన్నాళ్లు ఉంచి తిరిగి పంపేస్తారని చెప్పారు.

tags : carona

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});