A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు జాగ్రత్త చెప్పారా? భయపెట్టారా
Share |
April 8 2020, 9:05 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా మరణాలపై చెప్పిన విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఇవి అన్నారో,జాగ్రత్తలు చెప్పడానికి అన్నారో కాని, కరోనా వల్ల ఇండియాలో ఇవరై లక్షల నుంచి ఏభై లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని అన్నారని వార్త వచ్చింది.అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీ లోని ఈ వ్యాధుల పరిశోధన కేంద్రం అంచనా వేసిందని ఆయన చెప్పారు. జనసాంద్రత ఎక్కువ గా ఉండే ఇండియాలో 20 నుంచి 30 కోట్ల మందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని ఆ సెంటర్ అద్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై భాద్యత వహించాలని,ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు.హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా టిడిపి శాసనసభాపక్షం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వగా, తమ కుటుంబం తరుపున పది లక్షల విరాళం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

tags : chandrababu, fear,carona

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info