A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏమి చేస్తున్నారు
Share |
April 8 2020, 9:08 pm

కరోనా నియంత్రణలో ప్రజా ప్రతినిదులు భాగస్వాములు అవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కేవలం అదికారులపైనే వదలివేయడం కరెక్టు కాదని ,మంత్రులు జిల్లాలకు వెళ్లాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాలలో ఉండాలని ఆయన అన్నారు. సర్పంచ్ లు, ఎమ్.పిటిసిలు , జడ్పిటిసి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , మున్సిపాల్టీ చైర్మన్ , వార్డుల సభ్యులు అంతా ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు.మున్సిపాల్టీలలో స్టాండిగ్ కమిటీలు ఉన్నాయని, అలాగే గ్రామాలలో ఉన్నారని, వీరంతా కలిస్తే పది లక్షల మంది ఉంటారని ఆయన అన్నారు.ఆరోగ్య శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రి, మున్సిపల్ శాఖ ల మంత్రులు మాత్రమే హైదరాబాద్ లో ఉండాలని, అవసరమైతే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆయన అన్నారు.సరుకుల వాహనాలకు టోల్ ఎత్తివేసినట్లు ఆయన చెప్పారు.మరణాలు, అత్యవసర విషయాలలో వంద నెంబర్ కు పోన్ చేస్తే అదికారులు స్పందించి తగుచర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.

tags : kcr

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info