A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సరిహద్దులలో లారీల డ్రైవర్ల అష్టకష్టాలు
Share |
April 8 2020, 8:16 pm

దేశంలో ఎక్కడికక్కడ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడం , సరిహద్దులు మూసివేయడంతో లారీల వారు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు.మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో వందల లారీలు ఆగిపోయాయి. ఇదే పరిస్థితి పలు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. కాని ఆ లారీలలో ఉండే డ్రైవర్లు, క్లీనర్లు వంటి సిబ్బందికి ఎలాంటి సహాయ ,సహకారాలు అందించకపోవడంతో వారు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. మంచి నీరు కూడా లేక తీవ్ర సమస్యకు గురి అవుతున్నామని వారు వాపోతున్నారు. ప్రభుత్వాలు సరిహద్దలు మూసినప్పుడు అక్కడ నిలిచిన వాహనాల వారికి భోజనం, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించకపోతే వారు ఏమి కావాలన్నది ఆలోచించాలి.వారిని సమీప పట్టణంలోకి తీసుకు వచ్చి,వారికి ఆశ్రయం ఇవ్వడమో ,లేక వేరే ఏర్పాట్లను చేయడమో జరగకపోతే అది పెద్ద సమస్య అవుతుంందని భయపడుతున్నారు.అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ వారి సమస్యలను ప్రస్తావించి రాత్రికి ఎక్కడివారు అక్కడకు చేరుకోవాలని చెప్పారు.

tags : lorry drivers

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info