A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ పై కేంద్ర మార్గదర్శకాల విడుదల
Share |
April 3 2020, 3:35 pm

ఎమర్జన్సీ సర్వీలుసు తప్ప మిగిలిన సేవలన్ని నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రక్షణ, కేంద్ర పారామిలటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ స్వతంత్ర వ్యవస్థలన్ని అన్ని మూసివేస్తారు. రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు నిలిచిపోతాయి. ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్‌లు, అంబులెన్స్ లు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపునిచ్చారు. రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం దుకాణాలకు మినహాయింపునిచ్చారు. బ్యాంక్ లు, బీమా కార్యాలయాలు, ఏటీఎం లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ, కేబుల్ సేవలకు మినహాయింపునిచ్చారు. ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు ఈ కామర్స్ ద్వారా సరఫరా చేసే వారికి మినహాయింపునిచ్చారు. పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలకు మినహాయింపునిచ్చారు.

tags : lock down, guidelines

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info