A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రపతి వరకు సోకిన సమస్య
Share |
April 3 2020, 3:44 pm

ప్రముఖ గాయని కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆమె వల్ల ఎవరెవరికి ఇబ్బంది వచ్చి ఉండవచ్చన్నదానిపై అధికారులు పరివీలన చేశారు.రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ కూడా ఆ జాబితాలోకి తాజాగా వచ్చినట్లు లక్నో ముఖ్య ఆరోగ్య అదికారి వెల్లడించారు. కనికా కపూర్ లండన్ నుంచి ముంబై వచ్చినప్పుడు డాక్టర్లు ఆమెకు క్వారంటైన్ సలహా ఇచ్చారు.కాని ఆమె వాటిని పట్టించుకోకుండా నాలుగు రోజులపాటు లక్నో,కాన్పూర్ ప్రాంతాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఎమ్.పి దుష్యంత్ సింగ్ , ఆయన తల్లి ,మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే తదితరులు కూడా హాజరయ్యారు. కనికాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు కనికా కార్యక్రమాలలో ఎవరెవరు పాల్గొన్నారన్న సమాచారం సేకరించి వారందరిని అప్రమత్తం చేశారు.ఆ క్రమంలో దుష్యంత్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను కూడా కలిశారని వెల్లడైందని ఒక పత్రిక కదనాన్ని ఇచ్చింది. ఆ రకంగా ప్రధమ పౌరుడికి కూడా ఈ సమస్య పరోక్షంగా వచ్చిందన్నమాట

tags : ramnadh kovind

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info