A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాస్క్ లు, శానిటైజర్ల కోసం పేదలకు 500రూ..
Share |
April 3 2020, 3:57 pm

ఉత్తరాఖండ్ లో పేదలకు శానిటైజర్లు, మాస్క్ లు కొనుగోలు చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం 500 రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే పేదలు శానిటైజర్లు ,మాస్క్ లు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని భావించిన ప్రభుత్వం 500 రూపాయల చొప్పున ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి ప్రకటించారు. వీటిని పేదల బ్యాంక్ ఖాతాలలో వేస్తామని ప్రకటించింది. కాగా పంజాబ్,రాజస్తాన్ తదితర రాష్ట్రాలు కూడా కేవలం అత్యవసర సర్వీసుల కోసమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు స్పష్టం చేసింది.

tags : uttarakhan

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info