A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరోసారి ఎపిలో సమగ్ర ఆరోగ్య సర్వే-జగన్
Share |
April 3 2020, 2:59 pm

ఆంద్రప్రదేశ్ లో మరోసారి సమగ్ర సర్వే చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా వలంటీర్లు, ఎఎన్ ఎమ్ లు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలని ఆయన అన్నారు. తద్వారా ఎవరైనా కరోనా లక్షణాలు ఉంటే తెలుసుకుని వెంటనే వారికి వైద్య చికిత్స అందించాలని ఆయన సూచించారు.గురువారం నాటిలోగా ఈ సర్వే పూర్తి కావాలని కూడా ఆయన స్పష్టం చేశారు.విదేశాల నుంచి వారి గురించిన పూర్తి వివరాలు ఈ సర్వేలో వెల్లడి కావాలని ఆయన అన్నారు.లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయవలసిందేనని కూడా జగన్ స్పష్టంచేశారు.

tags : jagan, cm,survey

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info