A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా తెలంగాణలో అదుపులోనే ఉంది-కెసిఆర్
Share |
April 3 2020, 3:02 pm

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఈ రోజు నమోదు అయిన కేసులు ఇతర దేశాల నుంచి వచ్చివారికేనని ఆయన అన్నారు.ట్రాన్సిమిషన్ కేసులు రాలేదని ఆయన అన్నారు.విమానాశ్రయాలు మూసివేసినందున విదేశాల నుంచి వచ్చే వారి బెడద పోయిందని అన్నారు. ఇప్పుడు ఎవరికి అంటకుండా అంతా జాగ్రత్తపడాలని ఆయన అన్ఆనరు. ప్రభుత్వ శాఖలు అద్బుతంగా పనిచేస్తున్నారని, వారిని అభినందిస్తున్నామని ఆయన అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు చేసుకున్నారని, కాని ఈ పరిస్థితిలో ఆయన వాయిదా వేసుకున్నారని అన్నారు.పోలీసులు, డాక్టర్ లు అలసి పోకుండా , తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు గుంపులు,గుంపులు గా తిరగవద్దని మరోసారి చెబుతున్నానని ఆయన అన్నారు. 3 కిలోమీటర్ల లోపు ఉండే సాపులలో సరుకులు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన అన్నారు.ఆర్దికంగా రాష్ట్రానికి వందల కోట్ల నష్టం వస్తోందని , అయినా ఆరోగ్య శాఖకు నిదుల కొరత ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చామని అన్నారు.అలాగే పోలీసులకు కూడా నిదులు ఇస్తామని ,రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరమని ఆయన అన్నారు.

tags : kcr , carona

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info