A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది..కెసిఆర్
Share |
April 8 2020, 8:32 pm

కరోనా పెద్ద మహమ్మారి అని, ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని ముఖ్యమంత్రికెసిఆర్ అన్నారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. దీనికి ప్రజలు అంతా సహకరించాలని, లేకుంటే తీవ్రమైన చర్యలు తీసుకోక తప్పదని ఆయన అన్నారు . అమెరికాలో స్థానిక పోలీసులతో కాదని, ఆర్మికి అప్పగించారని అన్నారు. ఇక్కడ కూడా ప్రజలు సహకరించకపోతే ఆర్మిని వాడవలసి వస్తుందని ,షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వవలసి వస్తుందని ఆయన అన్నారు. ఒక వ్యక్తితో పది మందికి ,వంద మందికి వ్యాపించే అవకాశం ఉంటుందని అన్నారు.దయచేసి చెబుతున్నా..షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తెచ్చుకోవద్దు..24 గంటల కర్ప్యూ తెచ్చుకోవద్దు అని ఆయన అన్నారు.దీనిపై కవిత్వాలు కూడా వచ్చాయని, క్వారంటైనే వలంటైన్ అని అనుకోవాలని ఒక కవయిత్రి రాశారని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 19193 మందిని పరీక్షిస్తున్నామని ఆయన అన్నారు.విదేశాల నుంచి వచ్చినవారి పాస్ పోర్టులు స్వాదీనం చేసుకుంటామని అన్నారు. అదికారులే కనిపిస్తున్నారని, ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కార్పొరేటర్లు కూడా యాక్షన్ లోకి రావాలని ఆయన అన్నారు. వ్యాధి నియంత్రణలో వారు భాగస్వాములు అవ్వాలని ఆయన అన్నారు.

tags : kcr

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info