A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లండన్ ఎంబసీలో టి.విద్యార్దుల ఆశ్రయం
Share |
April 8 2020, 8:19 pm

లండన్ లో చిక్కుకు పోయిన భారతీయ విద్యార్ధులు ఇప్పుడు అక్కడ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. వారిలో ఎక్కువ మంది తెలంగాణవారు ఉన్నారని ఒక వార్త వచ్చింది. వారు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ 22 నుంచి అంతర్జాతీయ విమానాలను భారత్ అనుమతించడం లేదు.59 మంది విద్యార్దులు ఎయిర్ పోర్టులో చిక్కుపడగా, బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు వారిలో పలువురికి ఆశ్రయం కల్పించారు. కాని 19 మంది విద్యార్దులు దానికి సిద్దపడలేదు.దీంతో వారు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వారంతా భారతీయ రాయబార కార్యాలయంలో తాత్కాలిక వసతిలో తమ బ్యాగేజీతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.ఇలా కరోనా వైరస్ సమస్య వల్ల అన్నిచోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

tags : london

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info