A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబూ..కరోనా పై రాజకీయం చేస్తావా
Share |
April 3 2020, 4:20 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనాను కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు.నలభై ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు ఇలాంటి సమయంలో రాజకీయాలు మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బాద్యతగా ఉండాలని అన్నారు.అదికారులంతా ఇరవైనాలుగు గంటలు అంతా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిత్యం పర్యవేక్షిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి నాని అన్ని జిల్లాలు తిరిగి అదికారులకు ఆదేశిస్తున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు హుద్ హుద్ తుపాను పేరుతో ఆడిన డ్రామాలు అందరికి తెలుసునని, చెట్లు కొట్టే చోటకు కూడా వెళ్లి ప్రచారం చేసుకున్నారని, తాము అలాంటి పిచ్చి ప్రచారాలు చేసుకోవడం లేదని అన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందని అన్నారు. ఆయన గతంలో దోమలపై దండయాత్ర అంటూ ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు కరోనా పై కత్తి యుద్దం అని చెప్పుకునేవారని ఎద్దేవ చేశారు.

tags : kannababu

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info