A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో కొన్ని చోట్ల రిస్క్ జోన్ లు
Share |
April 3 2020, 3:08 pm

విశాఖపట్నంలో మూడు కరోనా పాజిటివ్ లు నమోదు అయినందున మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు అన్నారు.ఇంతవరకు అదికార యంత్రాంగం సమర్దంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. అనకాపల్లి, గాజువాక, సీతమ్మధార ప్రాంతాలలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి సంఖ్య అదికంగా ఉండడంతో ఆ ప్రాంతాలను హై రిస్క్ జోన్ లుగా పరిగణించి, అన్ని జాగ్రత్తలు చేపట్టామని ఆయన చెప్పారు.అయితే లాక్ డౌన్ ను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ,కొందరు అనవసరం గా తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఎవరైనా బాద్యత లేకుండా వ్యవహరిస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి మరో జాబితా వచ్చిందని, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు మరికొందరి వివరాలు ఉన్నాయని, వారందరిని పరిశీలించి అవసరమైతే క్వారంటైన్ చేస్తామని ఆయన చెప్పారు.

tags : kannababu

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info