A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక్కడ 24 గంటలలో ఒక్క కేసు నమోదు కాలేదు
Share |
April 3 2020, 4:23 pm

డిల్లీ లో గత ఇరవై నాలుగు గంటలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ట్విటర్ లో ఆయన ఈ విషయం తెలిపారు.
కరోనా సోకినవారిలో 5 గురు వ్యక్తులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని ఆయన వివరించారు. అయితే మేము దీన్ని చూసి సంతోషంగా లేము. పరిస్థితి చేయి దాటి పోకుండా చూడటమే ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద సవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో 30 మందికి కరోనా పాజటివ్‌గా తేలింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కాగా తెలంగాణలో ఈరోజు మరోమూడు కేసులు నమోదు అయ్యాయి.దీంతో తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 36 కి చేరింది.

tags : kejriwal

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info