A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పదో తరగతి పరీక్షలు వాయిదా-ఎపి
Share |
April 3 2020, 4:25 pm

ఆద్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేశారు. మార్చి 31 నుంచి ఈ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టారు. కాని కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపద్యం, ఇతర రాష్ట్రాలు కూడా అన్ని పరీక్షలను వాయిదా వేస్తుండడం వంటి కారణాలతో ఎపి ప్రభుత్వం కూడా వాయిదా వేసింది. పిల్లలకు పరీక్షలు ఆలస్యం అయితే ఇబ్బంది పడతారని బావించిన ప్రభుత్వం మార్చి 31 నుంచి నిర్వహిస్తామని ప్రకటించింది.అప్పటికి కరోనా పరిస్థితి కుదుటపడవచ్చని అనుకున్నారు. కాని దేశంలో ఆ పరిస్థితి నెలకొనకపోవడంతో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎప్పుడు పరీక్షలు జరిపేది ఆ తర్వాత ప్రకటిస్తామని విద్యా మంత్రి ఆదిమూలం సురేష్ చెప్పారు.

tags : ap, exams postpone

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info