A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్యసభ ఎన్నికలు వాయిదా
Share |
April 3 2020, 3:14 pm

రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి.ఈ నెల ఇరవై ఆరున ఈ ఎన్నికలు జరగవలసి ఉంది. దేశ వ్యాప్తంగా 55 సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, 37 స్థానాలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఎపిలో నాలుగు నీట్లకు ఎన్నికలు జరగాలి. నిజానికి నాలుగు సీట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కే వస్తాయి. కాని వాటిని ఏకగ్రీవం చేయడానికి ఇష్టపడని తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు వర్ల రామయ్యను పోటీలో పెట్టారు. దాంతో ఏకగ్రీవంగా పూర్తి కావలసిన ఎన్నికలు అలా జరగలేద. వైసిపి తరపున మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబాబోస్, అయోద్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు పోటీలో ఉన్నారు.

tags : parliament, rajyasahba ,postpone

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info