A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
;పంజాబ్ కు 90 వేల మంది ఎ న్.ఆర్.ఐలు వచ్చారు
Share |
April 3 2020, 4:27 pm

గత నెల రోజులలో పంజాబ్ కు తొంభై వేల మంది ఎన్.ఆర్.ఐ.లు రావడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆందోళనకరంగా మారింది.వారిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలుతుండడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్రమత్తం అయింది.దీనికి ఎదుర్కోవడానికి కేంద్రం 150 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
కరోనా సోకినవారికి చికిత్స, పారిశుద్ధ్యం, వైద్య పరంగా సన్నద్ధమయ్యేందుకు రూ. 150 కోట్ల నిధులు కేటాయించాలని ఆయన కోరారు. పంజాబ్‌లో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒక మరణం సంభవించింది.

tags : punjab

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info