A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్దుల కష్టాలు
Share |
April 3 2020, 3:59 pm

యూనివర్శిటీ ఆప్ హైదరాబాద్ కు చెందిన పలువురు విద్యార్దులు కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతానికి చెందిన ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.పలువురు జమ్ము-కశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాల విద్యార్దులు యూనివర్శిటీలో చదువుకుంటున్నారు.వారంతా హాస్టళ్లలో ఉంటారు. కాని కరోనా కట్టడిలో భాగంగా సోమవారంనుంచి గదులు ఖాళీ చేయాలని అదికారులు ఆదేశించారు.దాంతో రవాణా సదుపాయాలు లేక ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నారు.దేశీయంగా కొన్ని విమానాలు తిరుగుతున్నా ఇప్పుడు వాటిని కూడా నిలిపివేశారు.అవి ఎప్పడు రద్దు అవుతాయో తెలియడం లేదు.దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని వారు కోరుతున్నారు.

tags : uoh

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info