A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా వేగంగా విస్తరిస్తోంది
Share |
April 8 2020, 8:40 pm

కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని దేశాలు ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.అయితే జాగ్రత్తల ద్వారా కట్టడి చేయడం సాద్యమేనని కూడా దీమా వ్యక్తం చేసింది.డిసెంబర్ లో వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి బాధితుల సంఖ్య లక్ష చేరుకోవడానికి 67 రోజులు పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీప్ బెడ్రోస్ అన్నారు. అదే రెండో లక్షను తాకడానికి 11 రోజులు, మూడో లక్షను దాటడానికి కేవలం నాలుగు రోజులే పట్టిందని వివరించారు. అవసరం ఉన్నవారికి మాత్రమే చాలా దేశాలు ప్రస్తుతం పరీక్షలు కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రపంచం ఇంకా నిస్సహాయ స్థితికి చేరుకోలేదని.. ఈ మహమ్మారి విస్తురిస్తున్న తీరుకు కళ్లెం వేయొచ్చని ఆయన అన్నారు.కొన్ని దేశాలు, ఆర్దిక కారణాలతోనో,ఇతరద్రా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

tags : who, carona

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info