A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెల్లూరులో 800 మంది హోమ్ క్వారంటైన్
Share |
April 3 2020, 3:24 pm

నెల్లూరు జిల్లాలో పరిస్ధితి...*

సరిహద్దులు మూసివేత

జిల్లాకు వచ్చిన 880 మంది హోం క్వారంటైన్‌

తమిళనాడు నుంచి నెల్లూరు వచ్చే తడ చెక్‌పోస్ట్‌ వద్ద భారీ బందోబస్తు

పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు

తడలోని టూరిజం హోటల్‌ను కరోనా క్వారంటైన్‌గా మార్పు

కరోనా పాజిటివ్‌ వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం

అనుమానితులను వెంటనే చెక్‌చేసేందుకు ర్యాపిడ్‌ మెడికల్‌ టీం సిద్దం

ప్రేవేట్‌ కంపెనీలలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ధర్మల్‌స్కాన్‌ చేసిన తర్వాతే అనుమతి

*ప్రకాశం జిల్లాలో పరిస్ధితి...*

నిలకడగా కరోనా పాజిటివ్‌ యువకుడి ఆరోగ్యం

ఒంగోలు పాజిటివ్‌ కేసు యువకుడి తల్లి, తండ్రి, చెల్లికి నెగిటివ్‌ రిపోర్ట్‌

ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాల క్వారంటైన్‌లో పరీక్షలు

అందరికీ నెగిటివ్‌ రిపోర్ట్‌లు

కలెక్టర్‌ పోల భాస్కర్‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు

కింది స్ధాయి సిబ్బంది పూర్తిస్ధాయిలో అప్రమత్తత

tags : nlr, home quarantine

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info