A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
Share |
May 25 2020, 8:06 pm

డిల్లీలో ఒక ప్రభుత్వ స్కూల్ ను సందర్శించడానికి అమెరికా అద్యక్షుడు ట్రంప్ కుమార్తె మెలోనియా ట్రంప్ వస్తున్నారు.ఈ కార్యక్రమానికి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కాని,ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కాని ఆహ్వానం అందకపోవడం వివాదాస్పదం అయింది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఢిల్లీ సీఎంను పక్కనపెట్టిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్‌ ఆరోపించింది. మెలానియా ట్రంప్‌ కార్యక్రమానికి తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్‌ గురించి బెబుతాయని ప్రీతిశర్మ మీనన్ ట్వీట్‌ చేశారు. అయితే బిజెపి ఈ ఆరోపణను ఖండించింది.మెలోనియా ట్రంప్ కార్యక్రమాన్ని అమెరికా అదికారులే నిర్ణయించుకుంటారని బిజెపి పేర్కొంది.

tags : delhi,trump

Latest News
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info