A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
Share |
May 25 2020, 8:15 pm

ఈనాడు పత్రిక గత ప్రభుత్వ అవినీతిపై వస్తున్న సమాచారాన్ని వార్తలుగా ఇవ్వడం లేదు కాని లక్షల కోట్ల పెట్టుబడి ఆగిపోయినట్లు ప్రచారం చేస్తోంది.అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేసినంతగా ఒక భారీ కధనాన్ని రాసింది. కొద్ది రోజుల క్రితం రియల్ఎస్టేట్ పడిపోయిందని రాసింది. మళ్లీ వాటన్నిటిని కలిపి వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆ పత్రిక రాసింది. అమరావతికి ప్రపంచం అంతా ఇమేజీ వచ్చేసిందని, ఇప్పడు అది లేకుండా పోయిందని వాపోయింది.దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. చాలా ఒప్పందాలు జరిగాయి. కొన్ని ఆచరణలోకి వచ్చాయి. మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయని రాసింది. అమరావతిలో శాసనరాజదాని ఉంటుందన్న సంగతిని రాయడం లేదు. విశాఖకు కొంత భాగం వెళ్లిపోతే ఇక్కడ పెట్టబడులు పెట్టేవారికి ,పరిశ్రమలు పెట్టేవారికి వచ్చే నష్టం ఏమిటో తెలియదు. కొంత నష్టం జరిగితే జరిగి ఉండవచ్చు.కాని మోకాలికి,బోడిగుండుకు లింక్ పెట్టి అన్నిటికి మూడు రాజదానులకే కారణం అంటూ రాయడం ద్వారా ఈనాడు తన ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లి జగన్ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేయడానికి యత్నిస్తోంది.మరి అదే సమయంలో ఇక్కడ వంద ఎకరాలు తీసుకున్న బిఆర్ శెట్టి పెట్టుబడి ఎందుకు పెట్టలేదు? ఆయన గల్ప్ లో దివాళా తీసేశారన్న వార్తను ఎందుకు ఇవ్వలేదు?

tags : eenadu

Latest News
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info