A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
Share |
May 25 2020, 8:19 pm

ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం

- ఆయిల్ పామ్ సాగు అనుమతి కోసం పెట్టిన ఫైలుకు మోక్షం
- రాబోయే రెండేళ్లలో 18.100 హెక్టార్లలో (45,250 Acars) ఆయిల్ పామ్ సాగుకు అనుమతిస్తూ లేఖ పంపిన
కేంద్రం
- 2019 - 20 సంవత్సరానికి గాను 2500 ఎకరాలలో తెలంగాణ ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్
సాగును ప్రారంభించింది
- ఏటా 40 వేల కోట్ల రూపాయల పామాయిల్ ను మన దేశం దిగుమతి చేసుకుంటున్నది
- రూ.75 వేల కోట్ల విలువైన 21 మిలియన్ టన్నుల నూనెలను మనం దేశం దిగుమతి చేసుకుంటున్నది
- 15 మిలియన్ టన్నుల ఆయిల్ పామ్ ను దిగుమతి చేసుకుంటున్నాం

- తెలంగాణలో 246 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం అని తేల్చిన కేంద్రం సర్వే
- విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

- అధిక ఆదాయంతో పాటు రైతులను పంటమార్పిడి వైపు ప్రోత్సహించినట్లు అవుతుందని ముందుచూపుతో
అడుగులు
- సాంప్రదాయ పంటల సాగుతో నష్టాల పాలవుతున్న రైతులు
- ఇప్పటికే ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టిన ఆయిల్ ఫెడ్
- నాలుగేళ్ల నుండి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్ పామ్
- అంతర పంటల సాగుకు ఆయిల్ పామ్  అనుకూలం
- దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటకు విపరీతమయిన డిమాండ్
- రవాణ ఖర్చులు ఇచ్చి పంటను సేకరిస్తున్న ఆయిల్ ఫెడ్
- ఆయిల్ పామ్ ప్రోత్సాహం దిశగా ఇప్పటికే బీచుపల్లి ఆయిల్ మిల్ పున:ప్రారంభానికి చర్యలు తీసుకున్న
తెలంగాణ ప్రభుత్వం
- ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ గా మార్చేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహనా తరగతులు
- కేంద్రం అనుమతి నేపథ్యంలో పంటమార్పిడి వైపుకు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సన్నాహాలు
- కేసీఆర్ గారి ఆదేశాలతో ఇప్పటికే పంటకాలనీల ఏర్పాటుకు పూర్తయిన నివేదిక
- ఆయిల్ పామ్ పంటల సాగుతో తెలంగాణ రైతులకు మరింత మేలు
- ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగెకరాలలో ఆయిల్ పామ్ సాగు
- 20 శాతం కార్బన్ పీల్చుకునే ఆయిల్ పామ్ మొక్కలు 22 శాతం ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి

- పర్యావరణపరంగా, రైతుకు లాభాలు అందించేపరంగా ఆయిల్ పామ్ సాగు ఎంతో ఉపయోగం
- రైతులు విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి గారు
- తెలంగాణ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు
- దేశంలో అన్నిరకాల పంటల సాగుకు తెలంగాణ ప్రాంతం అనుకూలం అయినందున తెలంగాణలో వ్యవసాయ
రంగానికి చేయూత నివ్వాలని కేంద్రానికి వినతి
- కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా కల్పించి తోడ్పాటు అందించాలి
- దేశంలో వ్యవసాయ రంగానికి ఏ రాష్ట్రం ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- తెలంగాణ రాష్ట్రానికి నిధులు, అనుమతులు ఇవ్వడం విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి
- తెలంగాణ రైతులకు మంచి రోజులు వచ్చాయి
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయింది
- రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి  కేసీఆర్ గారు వ్యవసాయరంగంలో వివిధ
పథకాలు ప్రవేశ పెడుతున్నారు
- ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతుల విజయగాధలను వెలుగులోకి తెచ్చి మీడియా సోదరులు ఇతర రైతులకు
ప్రోత్సాహం అందించి పంటల మార్పిడికి సహకారం అందించాలి
- కంది రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు .. కందులన్నీ కొనుగోలు చేస్తాం

tags : niranjanreddy

Latest News
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*చంద్రబాబు ఎందుకు ఎపికి వచ్చారంటే..
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info