A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
Share |
May 25 2020, 9:16 pm

ముఖ్యమంత్రి జగన్ తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా నుంచి నిత్యం సమస్యను ఎదుర్కోవల్సి వస్తోందని అనుకోవాలి. ముఖ్యంగా పచ్చ మీడియా ఏ రోజు ఏ వదంతి సృష్టిస్తుందో అర్దం కాని పరిస్థితి అనుకోవాలి.విశాఖ కార్యనిర్వాహక రాజదాని అని ప్రకటించిన తర్వాత మిలియనియం టవర్స్ ను పరిశీలించారు. అయితే దానిపై మీడియా ఒక కదనాన్ని వండింది. ఆ భవనం రాజదానిగా వాడుకోవడానికి వీలు లేదని నావీ అభ్యంతరం చెప్పిందని ప్రచారం చేసింది.తీరా చూస్తే నావి అ వార్తలను ఖండించించింది.. మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నేవీ కొట్టిపారేసింది. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేసింది.


ఇలా ఎపిలో నిత్యం ఎన్ని వార్తలను ఖండించాలో

tags : ap, denial

Latest News
*టిటిడి ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం నో-జిఓ
*తెలంగాణలో కెసిఆర్ ను పవన్ ఎదిరిస్తారా
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఎపిలో వ్యవసాయ సలహా మండళ్ల జిఓ
*చంద్రబాబు ఎందుకు ఎపికి వచ్చారంటే..
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info