A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
Share |
July 2 2020, 6:13 pm

ప్రముఖ నటుడు మోహన్ బాబు అరవై కోట్ల వ్యయంతో సినిమా నిర్మించబోతున్నారు. తన కుమారుడు ,హీరో మంచు మనోజ్‌తో త్వరలో ప్రతిష్టాత్మక చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో మనోజ్‌తో రూ.60 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రం నిర్మించనున్నట్లు చెప్పారు. దైవ సన్నిధిలో సినిమా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.

tags : mohanbabu

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info