A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
Share |
July 2 2020, 6:20 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మనుమడి పేరు మీద హెరిటేజ్ షేర్లు బదిలీ పై సాక్షి లో ఇచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది. తొలుత ఇది చంద్రబాబు నాయుడు మనుమడికి గిప్ట్ గా ఇచ్చారని అనుకున్నారు. కాని ఆ తర్వాత మరో తాత అయిన బాలకృస్ణ నుంచి వచ్చాయని వార్తలు వచ్చాయి.దీనిపై సాక్షి ఒక కదనాన్ని ఇస్తూ 2019లో బాలకృస్ణ ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ లో ఎక్కడా తనకు హెరిటేజ్ షేర్లు ఉన్నాయని తెలపలేదట.ఆ వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి...
తాత పేరు విషయంలో తడబడ్డ చంద్రబాబు అండ్‌ కో.. దీన్ని సరిదిద్దుకునే క్రమంలో మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అసలు 2019 మార్చి 22న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో బాలకృష్ణ తన పేరుమీద హెరిటేజ్‌ షేర్లు ఉన్న విషయాన్నే పేర్కొనలేదు. అది మరిచిపోయి, తాతంటే చంద్రబాబు కాదు.. బాలయ్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. 2019 అఫిడవిట్‌లో బాలకృష్ణ తనకు రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో రూ.12 కోట్ల విలువైన 12 శాతం వాటా, సికింద్రాబాద్‌లోని ఒక సంస్థలో రూ.7 లక్షల విలువైన ఏడోవంతు వాటా, క్లాసిక్‌ ఇన్ఫోటెక్‌లో 25 శాతం వాటా (విలువ 19.21 కోట్లు), 27 రిలయన్స్‌ పెట్రోలియం షేర్లు (విలువ రూ.7,310), ఎన్‌బీకే ఫిల్మ్‌లో రూ.50,000 విలువైన వాటాలు ఉన్నట్లు మాత్రమే పేర్కొన్నారు. తన వద్ద మొత్తం 5 కంపెనీలకు సంబంధించి మొత్తం రూ.31.28 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాత్రమే తెలిపారు. ఎక్కడా హెరిటేజ్‌ ఫుడ్‌ షేర్లు ఉన్నట్లు ప్రకటించలేదు. మరి తన దగ్గర లేని షేర్లను బాలకృష్ణ ఇప్పుడు మనవడు దేవాన్ష్కు ఎలా ఇచ్చాడో లోకేశ్‌ చెప్పాలి. అని ఆ కదనంలో పేర్కొన్నారు.

tags : balakrishna

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info