A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈఎస్ ఐ స్కామ్ ను దృవీకరించిన పితాని
Share |
July 2 2020, 4:48 pm

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల స్కామ్ జరిగిందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఒప్పుకున్నట్లుగానే ఉంది.తాను నిజాయితీపరుడనని, విజిలెన్స్ నివేదికలో తన పేరు లేదని ఆయన అన్నారు. అంతేకాక అప్పట్లో జరిగిన అక్రమాలపై తానే విచారణ కు ఆదేశించానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు డైరెక్టర్లపై గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే విచారణకు ఆదేశించాననీ.. ఆ విషయాన్ని మంత్రి జయరాం ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. తమపై బురద చల్లడం మానుకోవాలని ఆయన అన్నారు. తాను 2017 ఏప్రిల్ లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాననీ.. డైరెక్టర్లు రవికుమార్, రమేశ్ పై మంత్రిగా ఉన్నప్పుడే విచారణకు ఆదేశించానని అన్నారు. ఆరోగ్యశ్రీ, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనపై ఒక్క ఆరోపణా రాలేదని పితాని పేర్కొన్నారు.

tags : pitani

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info