A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
Share |
July 2 2020, 4:53 pm

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తే కక్ష సాదింపు ఎలా అవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఆయన అన్నారు. అక్కడ రాజదాని ప్రకటనకు ముందే భూమలు కొనుగోలు చేసి ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అందరికి తెలిసిన విషయమేనని ఆయన అన్నారు.విచారణ చేసి తప్పులు జరిగితే శిక్షించాలని గతంలో ప్రతిపక్ష నేతలే డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు.ఇప్పుడు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించడాన్ని వారే తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. భూ సమీకరణలో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.

tags : botsa

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info