A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
Share |
July 2 2020, 6:04 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాస్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ విందు ఇస్తున్న సందర్భంగా దేశంలోని ఎనిమిది మంది ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు.వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఉన్నారు.అసోం, హర్యాన,కర్నాటక,బీహారు, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల సి.ఎమ్. లకు ఆహ్వానం అందించింది. ప్రదాని నరేంద్ర మోడీ,కొద్ది మంది కేంద్ర మంత్రులనే ఈ విందుకు ఆహ్వానించారు. ఈ నెల ఇరవైఐదున జరిగే ఈ విందుకు కెసిఆర్ హాజరు అవుతున్నారు.

tags : kcr, trump

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info