A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
Share |
July 2 2020, 4:56 pm

రాజధాని అమరావతి పరిదిలో అక్రమాలు ,ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే, సిబిఐ విచారణ వేయాలనిగుంటూరు టిడిపి ఎమ్.పి గల్లా జయదేవ్ అన్నారు. సిట్ కు భయపడేది లేదని అంటూనే రాజకీయ కక్షతో దీనిని వేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తమకు నమ్మకం లేదని అన్నారు. నిజంగానే అవినీతి జరిగితే సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన అన్నారు.రాజధాని గ్రామాలలో ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఎపిలో సిబిఐని విచారణకే రావడానికి వీలు లేదని చెప్పిన టిడిపి నేతలు ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తున్నారు.

tags : galla jayadev

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info