A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
Share |
April 8 2020, 8:41 pm

కర్నాటకలో కూడా పాలనా వికేంద్రీకరణ కు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం.ఎపిలో మూడు రాజదానుల ప్రతిపానను వైసిపి ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిన నేపద్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా ఉంది. జలవనరుల శాఖ కార్యాలయం, ఉప లోకాయుక్త కార్యాలయం,పవర్ లూమ్ కార్పొరేషన్, చక్కెర డైరెక్టరేట్, మానవ హక్కుల సంఘం ఉప లోకాయుక్త తదితర కార్యాలయాలను బెంగుళూరు నుంచి కర్నాటకలో ముఖ్యంగా ఉత్తర కర్నాటకకు తరలించాలని ప్రతిపాదించారు.ఈ విషయాన్ని స్వయంగా మంత్రి ఈశ్వరప్ప తెలిపారు.బెలగావి, ద్వార్వాడ్, ఆల్ మట్టి తదితర ప్రాంతాలలో ఈ ఆపీస్ లను పెట్టాలని సంకల్పించారు. ఉత్తర కర్నాటకలో ప్రత్యేక కాష్ట్ర డిమాండ్ ,ఉద్యోగాలలో డె్బ్బైఐదు శాతం స్థానికులకు రిజర్వేషన్ తదితర డిమాండ్డు వస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే అక్కడ ప్రతిపక్షాలు పాలనా వికేంద్రీకరణ కాదని, అబివృద్ది వికేంద్రీకరణ కావాలని అంటున్నారు.ఎపి బిజెపి కూడా ఇదే తరహా వాదన చేస్తోంది.కాని కర్నాటకలో మాత్రం పాలనా వికేంద్రీకరణకు రంగం సిద్దం అవుతోంది.

tags : karnataka,decentralisation

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info