A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చైనా ఫుడ్ అంటేనే బయపడుతున్నారట
Share |
August 4 2020, 4:03 pm

చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మనదేశంలో కూడా అది బయపెడుతోంది.అది ఏ స్థాయికి వెళ్లిందంటే , మన హైదరాబాద్ లో కూడా చైనీస్ ఫుడ్ పై కూడా తీవ్ర ప్రబావం చూపింది.నిజానికి పేరు చైనా పుడ్ అని తప్ప అన్నీ ఇక్కడ తయారు అయ్యేవే. ప్రదానంగా నూడిల్స్, చికెన్ ,కోడిగుడ్డు వంటి ఆదారంగానే ఈ తినుబండారాలు ఉంటాయి.అయినా జనం చైనా ఫుడ్ అంటేనే బయపడుతున్నారని ఒక వార్త వచ్చింది. సికింద్రబాద్ లోని ఒక చైనీస్ హోటల్ లో టేబుల్ దొరకడమే కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు అక్కడ డిమాండ్ సడన్ గా పడిపోయింది. చైనా పుడ్ అంటూ నూడిల్స్ వంటకాలు అమ్మే అనేక తోపుడుబళ్లవారు కూడా ఇబ్బంది పడుతున్నారు.ఒక్కో స్టాల్ పై నాలుగైదు కుటుంబాలు ఆదారపడుతుంటాయి. అక్కడ కూడా అమ్మకాలు పడిపోయాయి.హోల్ సేల్ మార్కెట్ లో రోజుకు 200కిలోల నుంచి 200 కిలోల వరకు అమ్ముతుంటామని, అలాంటిది ఇప్పుడు సగానికి తగ్గిపోయిందని చెబుతున్నారు.

tags : china food

Latest News
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info