A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మేనేజ్ మెంట్ ఎక్కడో మిస్ ఫైర్ అయింది
Share |
August 14 2020, 12:02 pm

మేనేజ్ మెంట్ లో అపారమైన నిపుణత ఉన్న చంద్రబాబుకు తాజా ఐటి దాడుల జరిగిన తీరు చూస్తే ఎక్కడో మిస్ ఫైర్ అయినట్లుగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి చిన్న విషయానికి గగ్గోలు పెడుతూ మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. గతంలో బిజెపిపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీ పేరే ఎందుకు ఎత్తడం లేదని ఆయన అన్నారు.చంద్రబాబు తోక పత్రికలు కూడా ఎపిలో మాజీ సి.ఎమ్.మాజీ పిఎస్ పై జరిగిన ఐటి దాడుల గురించి అసలు వార్తలే రాయడం లేదని బొత్స ఎద్దేవ చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఎక్కడకు వెళ్లారో తెలియడం లేదని, ఇంటిలోనే తలుపులు వేసుకుని కూర్చున్నారేమోనని బొత్స అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల బినామీల మీద ఐటి దాడులు జరిగితే రెండువేల కోట్ల స్కామ్ బయటపడిందని ఆయన అన్నారు. ఇవి అపవాదులు కాదని, వాస్తవాలని ఆయన అన్నారు.గత ప్రభుత్వంలో అంతా అవినీతిమయం చేశారని ఆయన అన్నారు.

tags : chandrababu, misfire

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*ప్రశాంత భూషణ్ కోర్టు దిక్కార కేసులో సుప్రిం తీర్పు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info