A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐటి రెయిడ్స్ - ఎలుకను పట్టినట్లే అన్న లోకేష్
Share |
August 4 2020, 4:41 pm

ఎపిలో జరిగిన ఐటి దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లేనని మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.పచ్చకామెర్లు ఉన్న వ్యక్తికి అంతా పచ్చగానే ఉన్నట్లు , ముఖ్యమంత్రి జగన్ కు అంతా అవినీతి కనిపిస్తోందని ఆయన ట్విటర్ లో అన్నారు. దేశంలోని 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85లక్షలు దొరికాయని ఆయన అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎలా చెబుతోందని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అదేదో గొప్ప పని అనుకుంటున్నారని అన్నారు. ఐటీ దాడులను టిడిపికి ముడి పెట్టాలని తాపత్రయపడుతున్నారనీ.. ఐటి రెయిడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్దం అయిందని లోకేష్ అన్నారు.

tags : lokesh

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info