A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమల భలే డబాయించారు.
Share |
August 14 2020, 12:04 pm

ఊహించినట్లే టిడిపి కౌంటర్ ఇచ్చింది . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్ పై ఆదాయపన్ను శాఖ దాడి చేస్తే తమకు సంబందం ఏమటి అని టిడిపి సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.ఐటి దాడి సాకుతో టిడిపిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో పది,పదిహేను మంది పిఎస్ లు చపనిచేశారని ఆయన అన్నారు. దేశం లో నలభై చోట్ల ఐటి దాడులు జరిగితే టిడిపికి ఏమి సంబందం అని ఆయన డబాయించారు. కేసుల నుంచి జగన్ తప్పించుకోవడానికి ఎదుటివాళ్లపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎదుటివాళ్లపై దాడులు చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.

tags : yanamala

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*ప్రశాంత భూషణ్ కోర్టు దిక్కార కేసులో సుప్రిం తీర్పు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info