A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వరుణ్ మోటార్స్ కూడా ఈ అక్రమాలకు పాల్పడిందా
Share |
August 4 2020, 5:36 pm

వరుణ్ మోటార్ గ్రూప్ షో రూమ్ లలో అక్రమాలు జరిగాయన్న వార్త ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద కంపెనీలు కూడా ఇలా ఎలా చేస్తాయన్నది అర్దం కాదు. రవాణా శాఖ తనిఖీలలో ఈ విషయం వెల్లడైందని సమాచారం వచ్చింది.పలు ఫిర్యాదుల ఆధారంగా విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, విజయనగరం, శ్రీకాకుళంలోని వరుణ్‌ మోటార్స్‌ షోరూమ్‌ల్లో రవాణా శాఖ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 300 వాహనాలను టెంపరరీ రిజిస్ట్రేషన్‌ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా డెలివరీ చేసినట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. రవాణా శాఖకు ఎటువంటి సమాచారం లేకుండా చాలాచోట్ల సబ్‌ డీలర్లతో వాహనాల విక్రయాలు చేస్తున్నట్లు కనుగొన్నారు. దీనితో వరుణ్‌ మోటార్స్‌ గ్రూప్స్‌ షోరూమ్‌ల్లో వాహనాల విక్రయాలు జరగకుండా లాగిన్‌ను రవాణా శాఖ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది.

tags : varun motors,

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info