A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో సి.ఎమ్. నివాసం ఎక్కడ
Share |
February 25 2020, 11:17 am

విశాఖపట్నం ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి అనువైన భవంతి కోసం అన్వేషణ సాగుతోందని కదనం వచ్చింది.అందులో భాగంగా పోర్టు ట్రస్టు కు సంబందించిన గెస్టు హౌస్ ను కొందరు అదికారులు పరిశీలిస్తున్నారని సమాచారం.విశాఖలో సిరిపురం కూడలికి, బీచ్ కు సమీపంలో ఈ అతిది గృహం ఉంది. విశాలంగా ఉండే ఈ అతిథిగృహం భద్రతపరంగా కూడా సరిపోతుందని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ అతిథి గృహానికి పలుమార్లు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు శుక్రవారం వచ్చి మళ్లీ ఆ భవనాన్ని పరిశీలించనున్నారు.

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info