A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ..చంద్రబాబు
Share |
February 23 2020, 8:52 am

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి కోర్టు ఆక్షేపణలు తనపై లేవని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో కేసులు పెడతారని ప్రజలతో పాటు వ్యాపారులు భయపడుతున్నారని ఆయన అన్నారు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులకు తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై పోలీసు అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ నెల పందొమ్మిది నుంచి ప్రకాశం జిల్లా నుంచి తన ప్రజా చైతన్యయాత్ర ఆరంభం అవుతుందని ఆయన చెప్పారు.అదే రోజు ఒంగోలులో బహిరంగ సబ ఉంటుంది.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info