A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంచాయతీ చట్టంలో మార్పులు-చంద్రబాబు విమర్శ
Share |
August 5 2020, 1:22 pm

జన్మభూమి కమిటీల తో పంచాయతీ సర్పంచ్ లకు గుర్తింపు లేకుండా చేసిన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలలో డబ్బు ఖర్చు తగ్గించాలని, పారిశుద్ద్యం తదితర బాద్యతలు సర్పంచ్ లకు అప్పగించాలని, సర్పంచ్ లు స్థానికంగానే ఉండాలని వంటి చట్ట సవరణలు తెస్తున్న ప్రభుత్వం పై ఆయన విమర్శలు చేయడం విశేషం.వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే వైకాపా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

tags : chandrababu

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info