A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రానికి మేము ఇచ్చిందే ఎక్కువ- కెటిఆర్
Share |
February 23 2020, 10:15 am

తెలంగాణకు ఇచ్చిన నిదులపై కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ అసత్యాలు చెప్పారని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణ తరఫున కేంద్రానికి పన్ను ఆదాయంగా 2.70 లక్షల కోట్లు చెల్లించామని , ఇందులో కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చింది కేవలం 1.15లక్షల కోట్లే అని ఆయన అన్నారు. మిగతా రూ.1.60లక్షల కోట్లు ఏమయ్యాయి?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాలను తీర్చే బాధ్యతను కేంద్రం సమదృష్టితో నిర్వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇబాధ్యత గల ఆర్థిక మంత్రి ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేయడం వల్ల తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

tags : ktr

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info