A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా సౌర విద్యుత్
Share |
August 4 2020, 4:33 pm

ఎపి ప్రభుత్వం జెన్ కో ద్వారా సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాచార మంత్రి పేర్ని నాని ఈ విషయాలు తెలిపారు.రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి , ఏటా 8వేల కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లకు 1500కోట్ల ఖర్చు అవుతోందిఏటా 50వేల నుంచి లక్ష పంప్ సెట్లు వినియోగంలోకి వస్తున్నాయి.ప్రభుత్వం ఏటా 3-4 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నాయి, గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల 35 వేల కోట్లు అప్పుల భారం ఉందని మంత్రి తెలిపారు.
45మిలియన్ యూనిట్ ల డిమాండ్ అందుకోవడానికి ప్రభుత్వ రంగంలో 10వేల మెగా వాట్ల జెన్కో ద్వారా ap గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలపెట్టామని ఆయన చెప్పారు.జెన్కో కు పూర్తి యాజమాన్య బాధ్యతలు, పగటి పూట కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని గతంలో హామీ ఇచ్చాం అని అన్నారు. ఈ సౌర విద్యుత్ ను అందుకు వినియోగిస్తామని అన్నారు. 10K MW సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు.

tags : perni nani

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info