A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సర్పంచ్ లకు అదనపు అదికారాలు-ఎపి
Share |
August 14 2020, 10:57 am

ఆందప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల సర్పంచ్ లకు అదనపు అదికారాలు ఇవ్వడానికి ప్రాదాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి ఉన్నపుడు నిర్ణయాలు తీసుకునే అధికారం సర్పంచ్ లకు బదలాయింపు చేయాలని నిర్ణయించారు. అయితే పంచాయతీ కార్యాలయం నుంచే అదికారాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాలలో పారిశుద్ద్యం తదితర కార్యక్రమాల నిర్వహణ బాద్యత సర్పంచ్ కు అప్పగించారు.

tags : ap, surpanches

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info