A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శాసనసభ, మండలి ప్రోరోగ్-ఉద్దేశం?
Share |
February 23 2020, 9:29 am

ఎపి అసెంబ్లీ, శాసనమండలి ని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు ఇచ్చారు.దీంతో కొత్త ఊహాగానాలు సాగుతున్నాయి.వికేంద్రీకరణ బిల్లు, రాజదాని సంస్థ రద్దు బిల్లు లను ఆర్డినెన్స్ ద్వారా తీసుకు వచ్చే అవకాశం ఉందని కదనాలు వచ్చాయి.అయితే ఇప్పటికే ప్రభుత్వ పక్షాన రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ బిల్లులు శాసనమండలి లో ఆమోదం పొందినట్లేనని ప్రకటించారు. అయినా ముందు జాగ్రత్తగా ఆర్డినెన్స్ కు వెళతారా?లేక ఇంకా ఏమైనా కొత్త ఆలోచన చేస్తారా అన్నది చూడాలి.

tags : ap,assembly

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info