A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్యాట్ కు వెళ్లిన ఎబి వెంకటేశ్వరరావు
Share |
February 25 2020, 11:43 am

తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ పోలీసు అదికారి ఎబి వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేశారు. తన సస్పెన్షన్్ ను కొట్టివేయాలని ఆయన కోరారు.తనకు గత సంవత్సరం మే 31 నుంచి వేతనం చెల్లించడం లేదని ఆయన తెలిపారు. తనపై చేసిన ఆరోపణలలు ఆదార రహితమని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఈ సస్పెన్షన్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.గతంలో ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

tags : ab venkateswararao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info