A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి మండలి కార్యదర్శికి చైర్మన్ షరీఫ్ బెదిరింపు
Share |
August 4 2020, 5:10 pm

ఎపి శాసనమండలి చైర్మన్ ఎమ్.ఎ.షరీఫ్ మళ్లీ తన ప్రయత్నం ఆరంబించారు. ఈసారి మండలి కార్యదర్శిని ఆయన బెదిరించినట్లుగా ఉంది. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఎ చట్టం రద్దు బిల్లుల పై నిబందనల ప్రకారం సెలెక్టు కమిటీ ఏర్పాటు సాద్యం కాదని మండలి కార్యదర్శి కొద్ది రోజుల క్రితం చైర్మన్ కు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షరీఫ్ ఆగ్రహం చెందారని మీడియాలో వార్తలు వచ్చాయి. వెంటనే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి తనకు రిపోర్టు చేయాలని ఆయన ఆదేశించారట.ఇంకా జాప్యం చేస్తే కార్యదర్విపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారని తెలుగుదేశం మీడియాలో కదనం వచ్చింది. చట్టవిరుద్దంగా చేసిన పనిని కొనసాగించాలని చైర్మన్ పట్టుబడుతున్నారు.ఈ క్రమంలోనే చర్య తీసుకుంటానని ఆయన బెదిరిస్తున్నారు. ఇది ఏ రూపం దాల్చుతుందో చూడాలి.

tags : shariff

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info