A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రిగారి సంతకమే పోర్జరీ చేశారు-ఎపి
Share |
February 23 2020, 10:43 am

ఎపి లో మంత్రి తానేటి వనిత సంతకాన్ని ఒక వ్యక్తి పోర్జరీ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే పిర్యాదు చేవశారు. రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకాన్ని పోర్జరీ చేశారని వనిత హోం మంత్రి సుచరిత, డిజిపి గౌతం సవాంగ్ కు పిర్యాదు చేశారు.కడప జిల్లాలో అసైన్డ్ భూమి పొందటం కోసం తన లెటర్ ప్యాడ్ పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేశారని ఆమె వాపోయారు. ఆ సిఫార్స్ లేఖను జిల్లా కలెక్టకు కు పంపించారట. ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కోరారు.

tags : vanita

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info