A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గతంలో ఏ సి.ఎమ్. అయినా జగన్ లా మాట్లాడారా
Share |
August 5 2020, 1:00 pm

ఎపి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీడియాలో వచ్చిన కదనాలు చూస్తే ,గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విషయాలు ఇలా మాట్లాడలేదని చెప్పాలి.నిజంగా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాలు అమలు చేసి చూపితే గొప్ప విషయమే అవుతుంది.


ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహానికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికల నుంచే దానికి నాంది పలకాలి. రూ.కోట్లు ఖర్చు పెట్టి గెలవాల్సిన పరిస్థితే ఉంటే వచ్చేది కార్పొరేట్లే. ఆ పరిస్థితి వద్దు. ప్రజానాయకులు, పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాలి అని జగన్ అన్నారని మీడియాలో వచ్చింది.అంతేకాదు. వ్యాఖ్యానించారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం, ఇంకా ఎన్నికల్లో డబ్బు పెట్టే పరిస్థితి ఉండరాదని ఆయన అన్నారని ఆ కదనం తెలిపింది.

ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.4లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారులు చెప్పగా...అవసరమైతే దాన్ని రూ.50వేలకే కుదించండి, డబ్బుతో కాదు, ప్రజల మద్దతుతో గెలిచేవారే పోటీ చేసే పరిస్థితి ఉండాలి అని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. డబ్బులు పెట్టకుండా ఎన్నికలు కష్టం కదా అని కోస్తాంధ్రకు చెందిన ఒక మంత్రి అనగా...డబ్బు విషయం వదిలేయ్డ డబ్బు పంపిణీ వద్దనేదే తమ ఆలోచనని జగన్ అన్నారని ఆ కదనం వివరించింది.

tags : jagan, comments

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info