A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆప్ గెలిచినా మళ్లీ మూడో ప్రంట్ రాలేదు-బిజెపి
Share |
August 14 2020, 10:36 am

కే. కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి చేసిన ప్రకటన ఇది.

AAP భారీ విజయంతో టిఆర్ఎస్, టిఎంసి, డిఎంకె వంటి పార్టీలన్నీ విఫలమైన ఫ్రంట్ ప్రతిపాదనను మళ్లీ తెరమీదకు తెస్తున్నాయి. కానీ ఈ పార్టీలన్నిటికీ ఉన్న స్వార్థపూరిత అధికార దాహం వల్ల, అవి ఎన్నికల్లో ఒక్కటిగా ఎప్పటికీ కలవలేవు అని బీజేపీ గట్టిగా భావిస్తోంది.ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావాలంటే, వాటిని కూడగట్టడానికి ఒక జాతీయ పార్టీ కావాలి. కానీ, కాంగ్రెస్ అంపశయ్య మీద చావుబతుకుల్లో ఉంది. ఆ పార్టీ నాయకులకు గౌరవం లేదు. ప్రాంతీయ పార్టీల కూటమిని నడిపించే శక్తీ లేదు.

కుటుంబ రాజకీయ వ్యాపారాలు చేస్తూ పండిపోయిన రాజకీయ పార్టీలతోనూ, ముదురు తెలివితో వ్యవహరించే ప్రాంతీయ పార్టీలతోనే కలసి పనిచేయగలిగే యుక్తీ, శక్తీ, అనుభవం ఉన్న పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కాదు.

ప్రస్తుత భారత రాజకీయాల్లో క్రియాశీల ప్రాంతీయ పార్టీల కూటమి లేదా ఫ్రంట్ సాధ్యపడుతుందని బీజేపీ విశ్వసించడం లేదు. కాకపోతే, మాపై జాతీయ స్థాయిలో మరొకసారి భారీ ఎత్తున వ్యతిరేక ప్రచారానికి మాత్రం ప్రయత్నిస్తారు, అంతే.

tags : krishansagar

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info