A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. అయినంతమాత్రాన అద్బుతాలు జరగవు
Share |
August 5 2020, 1:03 pm

ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అద్భుతాలు జరగవు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ అధికారం మీద ఆశతో జనసేన పార్టీ పెట్టలేదు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేయడానికి, నీటి కొరత లేని కర్నూలును చూడటానికి పార్టీ పెట్టాను. ముఖ్యమంత్రి అయితేనే అద్భుతాలు జరుగుతాయని అనుకోను. జగన్ సీఎం అయ్యారు అద్భుతాలు ఏమైనాజరిగాయా..?. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటమి వచ్చినా,విజయం వరించిన పని చేసుకుంటూ వెళ్తాను. రాయలసీమలో జనసేన పార్టీకి బలమైన నాయకులు
లేరు అంటారు. నేను పార్టీ పెట్టినప్పుడే చెప్పాను సామాన్యుల నుంచే నాయకులను
తయారు చేస్తానని. ఇవాళ నా దగ్గరకు సుగాలి ప్రీతి విషయం తీసుకొచ్చింది కూడా సామాన్య జన సైనికులే. ప్రజలు తమ మోచేతి నీళ్లు తాగే బతకాలని ఇక్కడ నాయకులు కోరుకుంటారు.అలాంటి నాయకత్వం జనసేన పార్టీ కి అవసరం లేదు. ప్రజలతో మమేకమైన నాయకత్వాన్ని కోరుకుంటాను అని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info