A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిఎఎ మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం
Share |
February 23 2020, 10:47 am

సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ర్పచారం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
సీఏఏ చట్టం ద్వారా ఇస్లాం పాటించే భారతీయులను ఇబ్బందిపెట్టాలని భారతీయ జనతా
పార్టీ చూస్తోందని దుష్ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. భారత్ సెక్యులర్ దేశం. ఈ నేలపై అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే. భారతదేశం నుంచి ముస్లింలను ఎవరు వేరు చేయలేరు. ఏ మత పెద్దలు చెప్పినా నమ్మకండి. అబ్దుల్ కలాం గారిని దేశ ప్రథమ పౌరుడిగా చూశాం. భారతదేశంలో కోట్లాదిమంది అభిమానించే క్రికెట్ కు అజారుద్దీన్ ను కెప్టెన్ గా చూశాం. అంత గొప్పది భారతదేశ సంస్కృతి అని ఆయన అన్నారు.

tags : pawanklayan

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info